Telangana Movement: బానిస సంకేళ్లకు తెరపడిన రోజు ‘‘ఫిబ్రవరి 18’’

నాలుగు కోట్ల ప్రజల కల. ఎంతో మంది బలిదానాలు.. పోరాటాలు.. కొట్లాటలు. ఉద్యమమే ఊపిరిగా.. బానిస సంకేళ్లను తెగదెంపుకోవడమే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత ఉంది. ‘ప్రత్యేక తెలంగాణ(Separate Statehood)’కు అడుగులు పడింది ఈ రోజే.…