TS Police:ఫోన్​ పోగొట్టుకుంటే..ఇలా పట్టేసుకోవచ్చు

మన ఈనాడు: పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన సెల్​ ఫోన్లను(Cell Phone) రికవరీ చేసే విషయంలో తెలంగాణ సీఐడీ(CID) పోలీసులు ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నారు. 3నెలల్లోనే 10,018 సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకొని రికార్డు క్రియేట్ చేశారు . సెల్​ ఫోన్లను కనిపెట్టేందుకు…