Budget 2025-26: నేడే కేంద్ర బడ్జెట్.. అందరి చూపు నిర్మల వైపే!

కేంద్ర ప్రభుత్వం నేడు(ఫిబ్రవరి 1) పార్లమెంట్‌(Parliament)లో బడ్జెట్ 2025-26(Central Budget 2025-26) ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) రికార్డు స్థాయిలో 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇవాళ ఆర్థిక మంత్రి ఎలాంటి…