World Bank: పాక్ కు వరల్డ్ బ్యాంకు ఆర్థికసాయం చేయొద్దు: IND

World Bank: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌పై భారత్ నలువైపులా మూకుమ్మడిగా దాడి కొనసాగిస్తూనే ఉంది. మొన్నటివరకు సైనిక పరంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur)తో పాక్ ను ముప్ప తిప్పలు పెట్టిన భారత్… ఇప్పుడు ఆ దేశానికి ఆర్థిక సాయం…