నామినేటెడ్ పదవుల రెండో జాబితా.. ప్రవచన కర్త చాగంటికి కీలక పదవి

Mana Enadu : ఆంధ్రప్రదేశ్​లో కూటమి ప్రభుత్వం (AP Govt) నామినేటెడ్​ పదవుల రెండో జాబితా రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)కు కీలక పదవి లభించింది. ఆయణ్ను రాష్ట్ర నైతిక విలువల…