భార్యతో విడాకుల రూమర్స్.. మరో అమ్మాయితో చాహల్ వీడియో వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal).. తన భార్య ధనశ్రీ (Dhanashree )తో విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేయడమే కాకుండా.. కలిసి…