Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ ‘కిష్కింధపురి’ టీజర్ వచ్చేసింది..

టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌(Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కిష్కింధపురి(Kishkindhapuri)’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌, అర్చన ప్రజెంట్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి(Sahu Garapati) నిర్మిస్తున్న…