Chaitu-Sobhita married: ఒక్కటైన చైతూ-శోభిత.. ఘనంగా వివాహ తంతు

అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)పెద్దకుమారుడు, స్టార్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ఓ ఇంటి వాడయ్యాడు. ప్రముఖ నటి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) మెడలో చైతూ మూడు ముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ ప్రకారం బుధవారం రాత్రి…