Chalo Raj Bhavan: హైదరాబాద్​లో సీఎం రేవంత్​ రెడ్డి నిరసన ర్యాలీ

అదానీపై విచారణ, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఛలో రాజ్ భవన్ పిలుపు మేరకు టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో బుధవారం ‘చలో రాజ్‌భవన్‌’ (Chalo Raj Bhavan) చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు…