Matt Henry: రెండ్రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. కివీస్ ప్లేయర్‌కు గాయం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) గాయపడ్డాడు. బుధవారం సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన మ్యాచులో క్లాసెన్ క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడ్డాడు. దీంతో భుజం…