CM Chandrababu: వెలగపూడిలోనే చంద్రబాబు సొంతిల్లు.. 5 ఎకరాలు కొనుగోలు

ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) వెలగపూడి(Velagapudi)లో సొంత ఇల్లు కట్టుకోనున్నారు. ప్రస్తుతం ఆయన కృష్ణా నది ఒడ్డున(On the banks of Krishna river) ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో గత పదేళ్లుగా ఉంటుండగా.. అక్కడి నుంచి రాజధాని…