‘చాలా బాధేస్తోంది.. జగన్ విలాసం కోసం పర్యావరణ విధ్వంసం’

ManaEnadu : రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace) చూస్తుంటే చాలా బాధేస్తోంది. ఇక్కడ గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తాడని ఈ భవనాలు చూశాకే తెలిసింది. రాజులు కూడా ఇలాంటి నిర్మాణాలు…