మరోసారి జాబిల్లిపైకి.. చంద్రయాన్-4 లాంఛ్​పై కీలక అప్డేట్

చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగాన్ని విజయవంతం చేసి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భారత అంతరిక్ష రంగంలోనే…