Alia Bhatt: ఆలియా అసిస్టెంట్​ అంత మోసగత్తా?.. రూ.77లక్షల మోసం కేసులో అరెస్ట్​

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ (Alia Bhatt) మాజీ పర్సనల్​ అసిస్టెంట్​ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు రూ.77 లక్షల మోసానికి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2021–2024 మధ్య కాలంలో ఆలియా భట్​కు వేదిక ప్రకాశ్​ శెట్టి అనే యువతి…