చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం.. ఐదుగురు మృతి

Mana Enadu : తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్​ ఎయిర్ షో(Chennai Air Show)లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన మెగా ఎయిర్‌ షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు బీచ్ (marina beach) వద్దకు పోటెత్తారు.…