బెస్ట్ యాక్టర్ విజయ్‌ సేతుపతి.. ఉత్తమ నటిగా సాయిపల్లవి

Mana Enadu : ఈ ఏడాది ‘అమరన్ (Amaran Movie)’ సినిమాలో నటనకు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి బెస్ట్ మార్క్స్ పడ్డాయి. ఈ చిత్రంలో పల్లవి యాక్టింగ్ ప్రేక్షకులే కాదు విమర్శకులూ ఫిదా అయ్యారు. ప్రతి ఎమోషన్ ను…