కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ.. పది మంది దుర్మరణం

Mana Enadu : వాళ్లవి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. రోజువారి కూలీ పని చేసుకునే వారు కొందరైతే.. రైతుల నుంచి కూరగాయలు కాస్త తక్కువ ధరకు విక్రయించి.. వాటిని వినియోగదారులకు అమ్ముకునే వారు మరికొందరు. ఎప్పటిలాగే వారు రోడ్డుపై కూరగాయలు…