ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 9 మంది మావోయిస్టులు హతం

ManaEnadu:ఛత్తీస్‌గఢ్‌ (Chhattigsarh) లో మరోసారి కాల్పుల మోత మోగింది. బస్తర్‌ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. దంతెవాడ – బీజాపుర్‌ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ…