China Floods: చైనాను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలు.. 34 మంది మృతి

చైనా(China)లో భారీ వర్షాలు(Heavy Rains), వరదలు(Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌(Beijing)లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా బీజింగ్‌లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. దాదాపు 80…