సోలో బతుకే సో బెటర్’ అంటున్న చైనా యూత్.. పెళ్లికి నో చెప్పడంతో ఆందోళనలో డ్రాగన్ సర్కార్

Mana Enadu:మనదేశంలో 25 ఏళ్లు దాటగానే యువతకు పెళ్లిళ్లు చేసేస్తుంటారు తల్లిదడ్రులు. అమ్మాయిలకైతే కొన్ని ఇళ్లలో 20 ఏళ్లు దాటగానే సంబంధాలు చూడటం షురూ చేస్తారు. ఇక 27 ఏళ్లు దాటితే అబ్బాయిలను ముదిరిన బెండకాయల్లా చిన్నచూపు చూస్తారు. ఒకవేళ 30…