Champions: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

ManaEnadu: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy) 2024లో టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. చైనా(Chaina)తో జరిగిన ఫైనల్‌(Final)లో భారత్ ఘనవిజయం సాధించింది. చైనా గోడను బద్దలు కొట్టి రికార్డు స్థాయిలో ఐదో కాంటినెంటల్ టైటిల్‌ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. హోరాహోరీగా…