‘తిరుపతిలో భక్తులు తొక్కిసలాట వల్ల చనిపోలేదు’

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో బుధవారం రోజున జరిగిన తోపులాట (Tirupati Stampede) తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 40కి పైగా మంది అస్వస్థతకు గురి కాగా…