Khammam|108 కేటాయించారు..తొలగించారు

వారం రోజుల క్రితం కుయ్​ కుయ్​ అంటూ చక్కర్లు కొడుతున్న అంబులెన్స్​ చూసి ప్రజలు సంబురపడ్డారు. క్షణాల్లో అత్యవసర సేవలు పొందే అవకాశం దొరికిందని మురిసిపోయారు. వారం రోజులుగా 108కి డయల్​ చేస్తే మీ మండలానికి కేటాయించిన వాహనం అందుబాటులో లేదని,…