కాలర్ ఎగరేస్తే కుదరదు.. క్రమశిక్షణ ఉండాలి : చిరంజీవి

కాలర్‌ ఎగరేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే అణిగిమణిగి ఉంటూ కష్టపడాలని ఫిక్స్ అయ్యాను. ఒకే ఒక జీవితం.. అనుకున్నది సాధించాలి. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. రామ్‌ చరణ్‌ (Ram Charan).. నా కుటుంబమంతా నా అఛీవ్‌మెంట్స్. టాలెంట్‌ ఉంటే…