మరోసారి ఒకే వేదికపై చిరంజీవి-బాలకృష్ణ.. ఫ్యాన్స్​కు పండగే!

ManaEnadu:నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే అనే టాక్​ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ టాక్ షోకు…