నాని సమర్పణలో మెగాస్టార్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Mana Enadu : సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన తాజాగా తన ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్ ఇచ్చారు. ఓ యంగ్ డైరెక్టర్ కథకు ఆయన…