చిరు-శ్రీకాంత్ మూవీలో ‘నో హీరోయిన్.. నో సాంగ్స్’.. ఇదిగో క్లారిటీ

Mana Enadu : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో “విశ్వంభర” సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ ను చిరు లైన్ లో పెట్టారు. దసరా ఫేం…