MS Dhoni: శాంటాక్లాజ్​గా ధోనీ.. ఫొటోలు చూశారా?

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భారత్​లోనూ చర్చిలు, ఇండ్లలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కూడా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో…