శుభ్​మన్​తోపాటు మరో ముగ్గురు క్రికెటర్లకు సమన్లు!

పోంజీ కుంభకోణం (Ponzi scam) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గుజరాత్​తోని బీజెడ్‌ గ్రూప్‌ సంస్థ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లు సేకరించింది. ఇందులో పలువురు క్రికెటర్లు సైతం పెట్టుబడులు…