Theatres Bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. ఎందుకో తెలుసా?

డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు(Cinema Exhibitors) షాకిచ్చారు. రెంటల్ బేసిస్‌లో మూవీలు రన్ చేయకపోవడంతో జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ (Theatre Bandh) చేయాలని నిర్ణయించారు. ఇకపై తమకు పర్సంటేజ్(Percentage) రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు.…