Climate Change: మొదలైన సమ్మర్ హీట్.. ఈ ఏడాదీ అత్యధిక ఉష్ణోగ్రతలు!

సమ్మర్.. మనమంతా ఏమనుకుంటాం.. ఏప్రిల్… మే అని అనుకుంటుంటాం. కానీ ప్రస్తుతం అలా చెప్పుకునే రోజులు పోయాయ్. మారుతున్న వాతావరణ పరిస్థితులు(Weather Conditions).. రోజురోజుకూ క్షీణించిపోతున్న అడవుల కారణంగా జనవరి, ఫిబ్రవరి టైంలోనే సూరీడు(SUN) భగభగమనిపిస్తున్నాడు. ఇప్పటికే గత ఏడాది (2024)…