Free Bus Scheme In AP: మహిళలకు తీపికబురు.. ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటినుంచంటే?

మహిళలకు ఏపీ సర్కార్(AP Govt) తీపికబురు అందించింది.2025 ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని(Free Bus Scheme For Womens) అమలు చేయ‌నున్నట్లు కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు(CM Chadrababu) ప్రకటించారు. ఈ స్కీము కోసం…