CM Revanth : ‘వరద బాధితులకు రూ.10వేలు తక్షణ సాయం.. సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి కొత్తవి’

Mana Enadu:ఖమ్మం జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాని(Khammam Rains)కి పెద్ద ఎత్తున వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం నగరాన్ని ఎన్నడూ లేనంతగా వాన వణికించేసింది. అక్కడి మున్నేరు వాగుకు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి ముంపు…