CM Revanth Review : వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం: సీఎం రేవంత్‌రెడ్డి

ManaEnadu:తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు (Telangana Heavy Rains) ప్రజలను బెంబేలెత్తించాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం రహదారులపైకి చేరి వాహనదారులు…