Telanaga Politics: తెలంగాణలో పొలిటికల్ హీట్.. కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం!

Mana Enadu: తెలంగాణలో పాలిటిక్స్(Telanaga Politics) హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకూ కానిస్టేబుళ్లు, బెటాలియన్ కానిస్టేబుల్స్(Constables, Battalion Constables), వారి కుటుంబ సభ్యుల ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అంతకు ముందు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల(Concerns of Group-1 candidates)తోనూ రాష్ట్రంలో…