Caste Census: కులగణన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ManaEnadu: తెలంగాణలో కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్లుండి నుంచి (NOV 6) రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్(CM Revanth) అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో బీసీ కులగణన(BC Caste…