గ్రూప్ అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

గ్రూప్స్ రాసిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు అందించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామకాలు మరో నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్ పెట్టొద్దని అధికారులకు ఆదేశాలిచ్చానని…