మళ్లీ సీఎం హోదాలోనే వస్తా.. మెదక్‌ చర్చిలో రేవంత్ రెడ్డి

Mana Enadu : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) మెదక్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆయన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ క్యాథెడ్రల్ చర్చికి చేరుకోగా.. పాస్టర్లు ఆయనకు…