CM Revanth: పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. దశాబ్దాల పోరాటంతో…