Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో బడా గణేశ్ ఆగమన్.. చవితి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధం!

భాగ్యనగరం వినాయక చవితి ఉత్సవాల(Vinayaka Chavithi Festival)కు ముస్తాభవుతోంది. ఇప్పటికే మహానగర వీధుల్లో గణనాథుల ఏర్పాట్ల కోసం వీధివీధినా మండపాలు(Ganesh Mandapalu) సిద్ధమవుతున్నాయి. ఇక వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Mahaganpati). ఈ సంవత్సరం 69 అడుగుల…

TG Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో తేలే ఛాన్స్!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీ(Cabinet meeting)లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్(BC Reservations) కల్పించి సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్(Election…

Telugu Cine Industry: సినీ కార్మికుల సమ్మెకు తెర.. నేటి నుంచి షూటింగ్స్ షురూ

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Cine Industry)ను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె(Cine Workers strike)కు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు(Producers) అంగీకరించడంతో ఈ సమ్మె ముగిసింది. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి(CM Revanth…

Film Workers: సినీ కార్మికుల వేతనాల పెంపు.. నేడు మరో దఫా చర్చలు

టాలీవుడ్‌(Tollywood)లో కార్మికుల వేతనాల పెంపు(Increase in workers wages) అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు(Film Chamber Representatives), ఫిల్మ్‌ ఫెడరేషన్‌(Film Federations)కు చెందిన ఏడు యూనియన్లతో…

CM Revanth: భారీ వర్షాలు.. అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు

తెలంగాణ(Telangana)లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains), రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాల సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(TG Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం…

Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. వాహనదారులకు తిప్పలు!

హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం (ఆగస్టు 11) సాయంత్రం నుండి మళ్లీ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, ముషీరాబాద్, తార్నాక, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, సేరిలింగంపల్లి, బంజారాహిల్స్,…

Heavy Rains: తెలంగాణలో కుండపోత వానలు.. మరో మూడు రోజులు ఇంతే!

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కుదిపేస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…

Telangana Cabinet: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన ఈ రోజు (ఆగస్టు 4) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం(Telangana Cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.…

Megastar Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్.. ఎందుకంటే?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆదివారం (ఆగస్టు 3) రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry)లో కొనసాగుతున్న అనేక సమస్యల నేపథ్యంలో జరిగినట్లు…