కేబినెట్ విస్తరణపై చర్చ.. దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సహా మరికొందరు కీలక నేతలు ఆయన వెంట వెళ్లారు. మొదట ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో వీరంతా పాల్గొంటారు.…