CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల(BC Reserveations) అంశంపై సీఎం ప్రధానంగా పీఎం మోదీతో చర్చించే అవకాశం…