KCR పాలనలోనే తెలంగాణ ఎక్కువగా నష్టపోయింది: CM Revanth

తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో నల్గొండ పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఇవాళ ఆయన నల్లొండ జిల్లా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కాలేజీకి…