CM Revanth: వరంగల్‌లో నేడు కాంగ్రెస్ ‘ప్రజాపాలన విజయోత్సవ సభ’

తెలంగాణ(Telangana)లో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) విజయోత్సవాలకు సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ వరంగల్‌(Warangal)లోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌ కాలేజీలో సభ నిర్వహించనుంది. ఈ సభకు ఇందిరా గాంధీ జయంతి కావడంతో ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం(Indira…