అమరుల ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దాం: CM రేవంత్

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) తెలంగాణ అవరణ దినోత్సవ శుభాకాంక్షలు (Telangana Formation Day Wishes) తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆశయ సాధన కోసం అందరం తెలంగాణ…