GHMC| గ్రేటర్​ సీటీ కార్పొరేషన్​గా హైదరాబాద్​..

కొత్త హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌ దిశగా రేవంత్‌ సర్కార్‌ అడుగులేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే భౌగోళిక విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUDని సీఎం ఆదేశించారు.…