TS Helth Card: గుడ్​ న్యూస్​.. జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) హెల్త్ కార్డుల జారీకి కసరత్తు పూర్తిచేస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆరోగ్య కార్డులు ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో…