ఆస్తిపన్ను వసూళ్లలో GHMC టాప్​

ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది కంటే వసూళ్లను అధిగమించి అద్భుతమైన వసూళ్లను సాధించిందని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్​ రోస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 257 కోట్లకు పైగా ఆస్తిపన్ను…