బాత్‌రూంలో సీక్రెట్ కెమెరాలు.. CMR కాలేజీకి మూడ్రోజులు సెలవు

మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల (CMR College Incident) హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డు చేశారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్…