నేను తెలంగాణ వాడినే.. ‘కోల్డ్‌ప్లే’ క్రిస్ కామెంట్.. విజయ్ రియాక్షన్ చూశారా?

‘కోల్డ్ ప్లే.. కోల్డ్ ప్లే.. కోల్డ్ ప్లే (Cold Play Band)’.. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ఈ బ్రిటీష్ బ్యాండ్ పేరే వినిపిస్తోంది. భారత్ టూర్ లో ఉన్న ఈ బ్యాండ్ ఇండియాలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తోంది. అహ్మదాబాదా వేదికగా…